టాటా స్టీల్ చెస్: భారత్‌కు మిశ్రమ ఫలితాలు.. గుకేశ్ బోణీ, అర్జున్ ఇరిగైసికి షాక్!
SDports 22Jan 2026:వైక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక ‘టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్-2026’లో ఐదో రౌండ్ భారత్‌కు మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. ప్రపంచ ఛాంపియన్…
