నెదర్లాండ్స్ జోరు: నమీబియాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం.. చెలరేగిన బాస్ డీ లీడ్!
DSports 10Feb 2026:న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్-ఎ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం…
