ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్: ప్రీ-క్వార్టర్స్‌లోకి ఉన్నతి హుడా, స్టార్ డబుల్స్ జోడీకి తొలి రౌండ్‌లోనే షాక్..
సెసాన్-సెవిగ్నే (ఫ్రాన్స్):ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా అద్భుత…
