ఈ మెగా టోర్నమెంట్ భారత దేశం మరియు శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో సెప్టెంబర్ 30, 2025 న మొదలై నవంబర్ 2, 2025 వరకు జరుగుతోంది.భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి.నవీ ముంబై, గువాహటి, ఇండోర్, విశాఖపట్నం (భారత్‌లో), మరియు కొలంబో (శ్రీలంకలో) ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి.సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా, పాకిస్తాన్ జట్టు తమ లీగ్ మ్యాచ్‌లు అన్నీ కొలంబోలోనే ఆడింది.

సెమీఫైనల్స్ కు చేరిన జట్లు:

ఆస్ట్రేలియా

ఇంగ్లాండ్

దక్షిణాఫ్రికా

మీస్ రేసులో భారత్: నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

భారత జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు, 3 ఓటములతో 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్ కూడా 5 మ్యాచ్‌లకు 4 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది, అయితే నెట్ రన్ రేట్ పరంగా భారత్ కొద్దిగా మెరుగ్గా ఉంది.

సెమీస్ చేరాలంటే, ఈ రోజు (అక్టోబర్ 23) న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్, అలాగే చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను కచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది.

ఫైనల్ వేదిక ఖరారు: పాకిస్తాన్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడంతో, నవంబర్ 2న జరిగే ఫైనల్ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది.సెమీఫైనల్ 2 కూడా అక్టోబర్ 30న నవీ ముంబైలోనే జరగనుంది

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana