కాంత ఫస్ట్ రిపోర్ట్: దుల్కర్ సల్మాన్ మ్యాజిక్!ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం!
నటుడిగా దుల్కర్ పీక్ పర్ఫార్మెన్స్:సినిమా చూసిన నెటిజన్లు,సినీ ప్రియులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను బలంగా తెలియజేస్తున్నారు.వారిలో ఎక్కువ మంది అంటున్న మాట ఒక్కటే:దుల్కర్ సల్మాన్ నటన…
