హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వ్యాపారం, ఎనిమిది మంది అరెస్టు
DNews:13 NOV:హైదరాబాద్ నగరంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను మెహిదీపట్నం పోలీసులు మరోసారి పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ…
