వరంగల్ రైల్వే స్టేషన్‌లో దారుణం – కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కే ప్రయత్నంలో వ్యక్తి మృతి
DNews:10 Dec: ఖిలావరంగల్, వరంగల్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతుండగా ప్రమాదవశాత్తూ జారిపడిన ఓ వ్యక్తి రైలు చక్రాల…
