అస్సాంలోని దిబ్రూఘర్‌లో రూ.10,601 కోట్లతో నిర్మించనున్న ఎరువుల కర్మాగారానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.!
DNews: 22 Dec: అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలో రూ.10,601 కోట్లతో నిర్మించనున్న బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా-యూరియా ప్లాంట్‌కు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2030లో ప్రారంభించాలని…
