DSports 14 Nov:దోహా వేదికగా జరిగిన ఐబీఎస్‌ఎఫ్‌ (IBSF) వరల్డ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ (15-రెడ్)‌లో భారత క్యూయిస్ట్ అనుపమ రామచంద్రన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన అనుపమ, మహిళల ప్రపంచ స్నూకర్‌ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana