DSports 04Feb 2026:ఐసీసీ రివ్యూలో మాట్లాడిన రికీ పాంటింగ్, అభిషేక్ శర్మను ‘ఫ్యూచర్ సూపర్ స్టార్’ అని అభివర్ణించారు. ఈ ప్రపంచకప్‌లో అతడు కేవలం కీలక ఆటగాడిగానే కాకుండా, పలు రికార్డులను కూడా తిరగరాస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

  • టాప్ స్కోరర్‌గా నిలిచే అవకాశం: ఈ టోర్నీలో అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడని, అలాగే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలుచుకునే సత్తా అతడికి ఉందని పాంటింగ్ పేర్కొన్నారు.
  • అనుభవం లేకపోవడం ప్లస్ పాయింట్: ఐసీసీ ఈవెంట్లలో పెద్దగా అనుభవం లేకపోవడం అభిషేక్ శర్మకు బలహీనత కాదని, అది అతడికి సానుకూల అంశమని పాంటింగ్ విశ్లేషించారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
  • భారత్ విజయాల్లో కీలకం: “అభిషేక్ అద్భుతంగా రాణిస్తే టీమిండియాను ఓడించడం ఎవరి తరమూ కాదు. ఒకవేళ అతడు విఫలమైతే భారత్ జట్టు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది” అని పాంటింగ్ హెచ్చరించారు.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana