DNews: Feb 13: నల్గొండ జిల్లా చందూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 10 వార్డులలో కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకోగా, బీఆర్‌ఎస్ 3 స్థానాలు, సిపిఐ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ విజయంతో చందూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది.
వార్డుల వారీగా ఫలితాలు ఇలా ఉన్నాయి:
1వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి తెలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ 109 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బుషిపాక వాసు 51 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
3వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి సామ సుజాత యాదవ రెడ్డి 116 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
4వ వార్డులో సిపిఐ అభ్యర్థి జెల్ల ధనమ్మ 136 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
5వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొండ్రెడ్డి మధు 358 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కోడి శ్రీనివాసులు 471 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కోడి సుష్మ వెంకన్న 307 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భూతరాజు దశరథ 180 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కలిమికొండ జనార్ధన్ 240 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కటకం రమేష్ 25 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ ఫలితాలతో చందూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లింది.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana