Andhra Pradesh government's key decision: 95 percent of government job recruitments will be for locals-DTv Telangana

DNews: Apr21: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన స్థానిక కేడర్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం సవరించింది. గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ఈ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం, రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా, మల్టీజోన్లుగా విభజించారు. నియామకాలలో పారదర్శకత, స్థానికులకు ప్రాధాన్యత కల్పించే లక్ష్యంతో ఈ కొత్త కేడర్ విధానాన్ని అమలు చేశారు.ఈ కొత్త నిబంధనల ప్రకారం, 95 శాతం ఉద్యోగాలను స్థానిక అభ్యర్థులకే కేటాయిస్తారు. మిగిలిన 5 శాతం పోస్టులు మాత్రమే ఓపెన్ కోటా (ఇతరుల కోసం) కింద అందుబాటులో ఉంటాయి. అభ్యర్థి నివసించిన లేదా చదువుకున్న వరుసగా నాలుగు సంవత్సరాల ఆధారంగా వారి నివాస ప్రాంతాన్ని నిర్ధారిస్తారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana