AP: 62 new Anna canteens opened-DTv Telangana

DNews: Apr16: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 62 గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. పేదలకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ధర్మవరం నియోజకవర్గం పెదకూరపాడులో అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుశం జిల్లా టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రుచి, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే కళావెంకట్ రావు, ఏలూరు జిల్లా కైకలూరులో అన్న క్యాంటీన్లను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana