DET:MAR 14:
ధురంధర్ 2 వివాదమే కారణమా?
ప్రస్తుతం ధురంధర్ 2 సినిమాలోని రణ్‌వీర్ సింగ్ సిక్కు పాత్ర స్మోకింగ్ చేస్తున్న దృశ్యాలపై లీగల్ నోటీసులు రావడం సిక్కు సంఘాల నుండి నిరసనలు వ్యక్తమవ్వడం తెలిసిందే.ఈ గొడవ కారణంగా సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతానికి కాస్త నెమ్మదించాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఇండియాకు రావడం సరైనది కాదని ఫ్లిప్పరాచీ భావించినట్లు సమాచారం.

వీసా మరియు టెక్నికల్ ఇష్యూస్:

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కేవలం సినిమా వివాదమే కాకుండా వీసా ప్రక్రియలో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల ఈ టూర్ వాయిదా పడింది.మార్చి 19న సినిమా విడుదల కానున్న తరుణంలో ముంబై మరియు ఢిల్లీలలో ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేశారు.కానీ చివరి నిమిషంలో డాక్యుమెంటేషన్ పూర్తి కాకపోవడంతో ఆయన ప్రయాణం ఆగిపోయింది.

ఫ్లిప్పరాచీ స్పందన:

తన సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. భారతదేశానికి రావాలని నా అభిమానుల ముందు Fa9La పాడాలని ఎంతో ఆశపడ్డాను.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టూర్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది.త్వరలోనే కొత్త డేట్స్‌తో మీ ముందుకు వస్తాను అని పేర్కొన్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana