DNews: Feb 25: హైదరాబాద్‌లో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ యూట్యూబర్ కొమలి ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. విశాఖపట్నం వాసి అయిన ఆమె, నగరంలోని ఒక ప్రముఖ కళాశాలలో బి.ఎస్‌.సి చదువుతూ, చిత్తరపురి కాలనీలో బంధువుల ఇంట్లో నివసిస్తోంది. కొద్ది కాలంలోనే యూట్యూబ్ ద్వారా మంచి పేరు సంపాదించిన కొమలి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడితో ప్రేమలో పడింది. అయితే, సంవత్సరం క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో కొమలి కొన్ని నెలల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించగా, బంధువులు కాపాడారు. ఇటీవల మళ్లీ ఆ యువకుడితో గొడవ జరిగినట్లు సమాచారం. దీనితో మనస్తాపానికి గురైన ఆమె, సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. మంగళవారం తల్లి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana