
DSports Jan6 2026:ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) నాలుగో సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, గత మూడు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants), ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. కానీ, ఆ జట్టు ప్రధానంగా విదేశీ స్టార్ ప్లేయర్లపైనే అత్యధికంగా ఆధారపడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
