DSports Jan6 2026:ముంబై: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో చోటు కోల్పోవడంపై క్రికెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లో సిరాజ్ మాజీ సహచరుడు, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB de Villiers) స్పందించారు. సిరాజ్ ఒక అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ, కేవలం ‘జట్టు సమతూకం’ (Team Balance) కారణంగానే అతను దూరం కావాల్సి వచ్చిందని ఏబీడీ అభిప్రాయపడ్డారు.

టీ20 ప్రపంచ కప్ జట్టుకు దూరమైనప్పటికీ, జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు సిరాజ్ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ ద్వారా అతను మళ్లీ తన ప్రతాపాన్ని చూపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana