DSports Dec12, 2025:భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2025ను అద్భుత రీతిలో ప్రారంభించాడు. యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ అసాధారణ ఇన్నింగ్స్‌తో చెలరేగి.. జట్టుకు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

కీలక మ్యాచ్‌లో క్రీజులో నిలదొక్కుకున్న వైభవ్, ప్రత్యర్థి బౌలర్లపై అత్యంత దూకుడుగా ఆడి సూపర్ సెంచరీని నమోదు చేశాడు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana