
DSports 8 Dec:న్యూఢిల్లీ: క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదవుతున్నా, ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ (Don Bradman) 87 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఓ అరుదైన టెస్ట్ రికార్డు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా పదిలంగా ఉంది. ఈ అద్భుతమైన ఘనతకు అత్యంత చేరువైన ఏకైక భారతీయ ఆటగాడిగా మాజీ ఓపెనర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిలిచాడు.
గంభీర్‌తో పోలిస్తే, భారత క్రికెట్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాళ్లు వరుసగా 4 టెస్టు మ్యాచ్‌లలో మాత్రమే సెంచరీలు చేయగలిగారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, 87 ఏళ్ల రికార్డుకు అతి దగ్గరగా వచ్చిన ఏకైక భారతీయుడిగా గంభీర్ స్థానం ఎంత గొప్పదో అర్థమవుతుంది.
