DSports 28 Nov:ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ల వివాహంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు తెర పడింది. వాస్తవానికి నవంబర్ 23న జరగాల్సిన వీరి వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ వాయిదా వెనుక పలాశ్ మోసం చేశాడంటూ కొన్ని రూమర్లు రావడంతో, ఈ వివాదంపై పలాశ్ తల్లి అమిత ముచ్చల్ స్పందించారు.

తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పెళ్లి వాయిదా పడటానికి గల అసలు కారణాన్ని వెల్లడించడంతో పాటు, “త్వరలోనే వారి వివాహం జరుగుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana