DSports 28 Nov: హంబన్‌టోట, దంబుల్లా వేదికలుగా స్మృతి మంధాన సారథ్యంలో టీమిండియా పర్యటన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన తాజా ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం (FTP) ప్రకారం, భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో (T20I Series) తలపడనుంది.

ప్రస్తుతానికి గాయం కారణంగా హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో, వైస్-కెప్టెన్ స్మృతి మంధాన భారత జట్టుకు నాయకత్వం వహించనుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana