DET:NOV 03:
మెగాస్టార్,విక్టరీ హీరోల కలయిక:వెన్నులో వణుకు పుట్టించే వార్త!
మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్‌ రెండు పెద్ద పేర్లు ఒకే సినిమాలో కనిపించబోతున్నాయనే వార్త టాలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ చిత్రంలో వెంకటేష్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

వెంకటేష్ పోషించబోయే పాత్ర ఇదేనా?
తాజా సమాచారం ప్రకారం,ఈ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని అంటున్నారు.ఇది కేవలం చిన్న గెస్ట్ రోల్ కాదట,దాదాపు గంట పాటు ఈ పాత్ర సినిమాలో ఉంటుందని,కథను కీలక మలుపు తిప్పే పాత్ర అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిరు,వెంకీ ఇద్దరూ పోలీసులేనా?
కొన్ని నివేదికల ప్రకారం,ఈ సినిమాలో చిరంజీవి పాత్ర కూడా ఒక అండర్‌కవర్ పోలీస్ జెంట్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది.దీంతో ఇద్దరు అగ్ర హీరోలు పోలీసు పాత్రల్లో కనిపించడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.వీరిద్దరూ కలిసి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో పాల్గొనే సన్నివేశాలు,ముఖ్యంగా వారి మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana