విడుదలకు నాలుగు రోజులే.. ‘భోగి’పై ఉత్కంఠ! ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదాతో శర్వానంద్ అభిమానుల్లో ఆసక్తి
శర్వానంద్ ‘భోగి’ సినిమా ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా పడ్డాయి. దర్శకుడు సంపత్ నంది కొత్త తేదీ ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం సినిమా నవంబర్ 12న విడుదల…
