స్పీకర్‌ను అవమానించిన వారిని శాశ్వతంగా బహిష్కరించాలి: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
D News: శాసనసభాపతి స్థానాన్ని, ఆయన స్వర్గీయ మాతృమూర్తిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్‌ను అవమానించిన బాధ్యులపై…
