Month: August 2026

సర్కారు బడి పిల్లలకు సాలార్‌జంగ్ మ్యూజియం ఫ్రీ ఎంట్రీ

D Educt: Aug 3: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చారిత్రక వారసత్వం, కళాసంపదపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో…

ఆర్టీసి బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్

D News: Aug 3: హైదరాబాద్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న…

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే యువతకు తెలంగాణ ప్రభుత్వ బంపర్ ఆఫర్

D News: Aug 3: విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆశయం ఉన్న తెలంగాణ యువతకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘సీఎం విదేశీ ఉద్యోగ పథకం’ను…

శ్రీశైలం మల్లన్న దర్శన వేళల్లో కొత్త రూల్స్

D News: Aug 3: శ్రీశైల క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం మరింత సులభంగా కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రోటోకాల్ దర్శన విధానంలో పలు…

బిగ్ బాస్ 10లోకి హీరో అబ్బాస్?

D News: Aug 3: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన తొలి…

ప్రపంచంలోనే అతి పిన్న వయసులోనే ప్రొఫెసర్‌గా నిలిచిన నాథన్ థామస్

D News: Aug 3: ఫ్లోరిడాకు చెందిన యువ ఇంజనీరింగ్ అధ్యాపకుడు నాథన్ థామస్ ప్రపంచంలోనే అతి చిన్న వయసున్న పురుష ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో…

రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారు.. కేటీఆర్

D News: Aug 3: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని,…

గ్యాస్‌ సిలిండర్‌ పేలి దంపతులకు తీవ్ర గాయాలు

D News: Aug 3: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పోతనకాలనీ 83వ బ్లాక్‌లోని క్వార్టర్ నంబర్ 1151లో ఆదివారం తెల్లవారుజామున వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో తీవ్ర ప్రమాదం…

 శ్రీశైలం జలాశయ నీటిలో సంగమేశ్వరుడు

D Spiritual: Aug 3: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం సంగమేశ్వర ఆలయం శ్రీశైలం జలాశయ నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఎగువ…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి!

D News: Aug 3: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర భక్తిశ్రద్ధలు, సంప్రదాయ వైభవంతో నగరంలో అత్యంత ఘనంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర ఉత్సవాలను…