అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ: బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి
DNews:06 Feb: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం అలియాబాద్ మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లాల్‌గడీ మలక్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తుండగా, డీజే సౌండ్ ఎక్కువగా…
