ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు
D Spiritual: Feb 11: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉపవాస దీక్షలు చేపట్టే ఉద్యోగుల…
