రాజగోపాల్ రెడ్డి ‘సొంత రూల్స్’కు ఎక్సైజ్ బ్రేక్.. మునుగోడులో దగ్గరుండి వైన్ షాపులు తెరిపించిన అధికారులు!
DNews:23 Jan: నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో మద్యం విక్రయాల కోసం ఎమ్మెల్యే…
