Month: December 2025

సిడ్నీ క్యాసినో స్కామ్‌లో జంట అరెస్టు: మిక్కీ మౌస్ టీషర్టులో దాచిన కెమెరాతో ₹7 కోట్ల మోసం

DInternational 02 Dec: కజకిస్తాన్‌కు చెందిన ఓ దంపతులు మిక్కీ మౌస్ టీషర్టులో దాచిన సూక్ష్మ కెమెరా సహా అధునాతన చీటింగ్ పద్ధతులతో సిడ్నీలోని ఒక ప్రముఖ…

శామీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ జాతీయ స్థాయిలో మెరిసింది – దేశంలో ఏడవ స్థానంలో గౌరవం.

DNews : Dec 02: హైదరాబాద్‌ శామీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే…

హరీష్ రావు చేతుల్లో బీజేపీ రిమోట్.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

DNews : Dec 02: TPCC మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన…

అస్సాంలో జరిగిన ప్రమాదంలో వేగంగా ఆలోచించిన ఇమామ్ మైక్రోఫోన్ కాల్‌తో ఏడుగురు ప్రాణాలు కాపాడబడ్డాయి

DNational 02 Dec: సోమవారం తెల్లవారుజామున అస్సాంలోని శ్రీభూమి జిల్లాలోని నీలంబజార్ సమీపంలో ఒక విషాదం జరగకుండా తప్పిపోయింది. ఇది స్థానిక ముస్లిం మతాధికారి యొక్క తక్షణ…

79 ఏళ్ల బ్రిటిష్ బారోనెట్, మగ వారసుడిని పొందడానికి ‘చిన్న వధువు’ కోసం బహిరంగ వేట ప్రారంభించారు

DInternational 02 Dec: కింగ్ చార్లెస్ II వారసుడు, 79 ఏళ్ల బ్రిటిష్ బారోనెట్ సర్ బెంజమిన్ స్లేడ్, చాలా చిన్న భార్య కోసం మరోసారి బహిరంగ…

ఢిల్లీ విమానాశ్రయం భారతదేశంలో మొట్టమొదటి ‘వాటర్-పాజిటివ్’ విమానాశ్రయంగా మారింది.!

DNews: 02 Dec: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) భారతదేశంలో మొట్టమొదటి హై-ట్రాఫిక్ విమానాశ్రయంగా (40+ మిలియన్ల ప్రయాణీకులు) నీటి-పాజిటివ్‌గా ధృవీకరించబడింది, అంటే ఇది వినియోగించే…

IFFI 2025లో గుర్మీత్ చౌదరి భారీ ప్రదర్శన ది బ్యాటిల్ ఆఫ్ శత్రుఘాట్ పోస్టర్ విడుదల!

DET:DEC 02:గోవాలో ది బ్యాటిల్ ఆఫ్ శత్రుఘాట్ పోస్టర్ ఆవిష్కరణ:గోవాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 వేదికగా ఎపిక్ వార్ డ్రామా…

నాగర్ కర్నూల్: నామినేషన్ల ముగింపు రోజున భారీ గందరగోళం

DNews:02 Dec:నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో రెండో దఫా సర్పంచ్, వార్డ్ మెంబర్ నామినేషన్ల చివరి రోజు మంగళవారం విపరీతమైన హడావిడితో సాగింది. సమయం దగ్గరపడుతున్నందున…

సీఎం బందోబస్తు నుంచి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు

DNews:02 Dec:నీలగిరి (నల్లగొండ జిల్లా), నారాయణపేట జిల్లా మక్తల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తున్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి…

కర్ణాటక కాంగ్రెస్‌ లో ‘కుర్చీ’లాట!

DArticle: Dec2: కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి, సిద్ధరామయ్య కాస్త యుద్ధరామయ్య మారారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి, ఢిల్లీలోని…