రేవంత్ రెడ్డి రైతులకు ‘రాబందు’.. రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ ప్రభుత్వం: కేటీఆర్
DNews:27 Dec: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒరిగిందేమీ…
