మంత్రి అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలు కేటాయింపు
DNews:04 NOV:హైదరాబాద్ రాష్ట్ర మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక శాఖలను కేటాయించింది. ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ…
