DNews:18 NOV:సిద్దిపేట జిల్లాలోని ఆకునూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఘోరం జరిగింది. స్థానికంగా శెట్టి కావ్య అనే మహిళ ఉదయం స్టౌ వెలిగించగా, అప్పటికే గ్యాస్ లీకైన విషయాన్ని ఆమె గమనించకపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇళ్లంతా వ్యాపించాయి. ఈ పేలుడు ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో దంపతులు కావ్య, భాస్కర్ తో పాటు వారి ముగ్గురు పిల్లలు – ప్రణవి, కార్తీక, హర్షిణి, మరియు తాత అయ్యలం ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana