DNews: తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబాన్ని ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పరామర్శించారు. జనగామ జిల్లా కొన్నె గ్రామంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారు.

లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హరీశ్‌ రావు హామీ ఇచ్చారు. ఆయన సతీమణికి ఉద్యోగం కల్పించడంతో పాటు పిల్లల చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *