
ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించింది. మిండనావో ప్రాంతంలోని మనాయ్ పట్టణం వద్ద సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీన్ని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసి.. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించింది. మిండనావో ప్రాంతంలోని మనాయ్ పట్టణం వద్ద సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీన్ని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసి.. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

