
DET: 11 Sep: నటుడు వరుణ్ తేజ్ తండ్రి అయ్యాడు. బుధవారం హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్సత్రిలో లావణ్య త్రిపాఠి పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబం అంతా సంబరాల్లో మునిగిపోయింది. చిరంజీవికూడా ఆస్పత్రికి వెళ్లి తన మనవడ్ని ప్రేమతో హత్తుకున్నారు. వరుణ్, లావణ్యకు ప్రత్యేకంగా విషేస్ చెప్పారు. మరోవైపు వరుణ్ లావణ్యలు 2023 నవంబర్ 1న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
