DArticle: Nov23: ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికతో గాజాలో కాల్పులు నిరమణ ఒప్పందం కుదిర్చిన అమెరికా అధ్యక్షుడు డౌనాల్డ్ ట్రంప్, ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో అదే తరహాలో పావులు కదుపుతున్నారు. గతంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెనిస్కేతో ట్రంప్ పలు దఫాలుగా చర్చలు జరిపారు. అవి ఫలితాలను ఇవ్వలేదు. ఇక ఈ యుద్ధం ముగియడం ఇప్పట్లో సాధ్యం కాదనుకుం టున్న తరుణంలో 286 పాయింట్ల శాంతి ప్రతిపాదనను ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు. గత నెల రోజులుగా దీనిపై తీవ్ర కసరత్తు జరుగుతోంది అయితే ఈ శాంతి ప్రణాళికను ఇక్రెయిన్ అంగీకరిస్తుందా లేదా అన్నదే. కీలక ప్రశ్న. ఎందుకంటే ఒప్పందంలో భాగంగా దోని ట్స్ సహా పలు కీలక ప్రాంతాలను మాస్కోకు కీ బదిలీ వేయాలి ది బెలెనసే ససేమిరా ఇష్టం లేదు. ట్రంప్ మాత్రం భూభాగాలను అప్పగించా ల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గురువారంలోగా తన శాంతి ప్రతిపాదనపై నిర్ణయం తెలపాలని ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి ఈ ఒత్తిడికి జెరిన్ స్కే తలొగ్గుతారా? మరోవైపు ఐరోపా నేతలు.. ట్రంప్ రూపొందించిన ప్రణాళిలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందం పూర్తిగా రష్యాకు అనుకూలంగా ఉందంటు న్నారు. ఇంతకీ ఆ శాంతి ఒప్పందంలో ఏముందంటే..

ఒప్పంద అంశాలు…

  1. ఉక్రెయిన్ కు సార్వభౌమత్వం అంగీకరించడం
  2. ఇకపై దురాక్రమణలు జరగకుండా రష్యా ఉక్రెయిన్ ఐరోపా మధ్య ఒప్పందం గత 100 ఏళ్లుగా ఉన్న సమ స్థులు ఒక సమసిపోయాయని ఆంగీకరించడం..
  3. పొరుగుదేశాలను రష్యా ఆక్రమించకూడదు. నాటోలో కొత్త దేశాలేవీ చేరకూడదు.
  4. భద్రతాపరమైన అన్ని సమస్యలను పరిష్కరించుకోవడా నికి అమెరికా మధ్యవర్తిత్వాన రష్కా నాటో మధ్య చర్చలు జరపడం
  5. ఉక్రెయిన్ కు భద్రతా గ్యారంటీలు, ఉక్రెయిన్ సాయుధ దళాలను 8 లక్షలకే పరిమితం చేయడం
  6. నాటోలో చేరబోమని ఉక్రెయిన్ తన రాజ్యాంగంలో పొందుపరచాలి. భవిష్యత్తులోనూ కెవ్ను అనుమతిం చబోమనే నిబంధనను తమ చట్టాల్లో చేర్చేందుకు నాడో అంగీకరించాలి.
  7. ఉక్రెయిన్ తమ బలగాలను మోహరించబోమని
  8. ఐరోపా ఫైటర్ జెట్లను పోలండ్లో మోహరించాలి.
  9. అమెరికా గ్యారంటీలు:
    హామీలు ఇచ్చినందుకు అమెరికా పరిహారాన్ని అందు ఉంటుంది. రష్యాపై దాడి చేస్తే హామీలను ఉక్రెయిన్ కోల్పోతుంది. రష్యానే ఇక్రెయిన్ పై దాడికి దిగితే.. సైనిక ప్రతిస్పందనతోపాటు, ప్రపంచ దేశాల ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త భూబాగం గుర్తింపు సహా ఈ ఒప్పందం వల్ల రష్యాకు వచ్చే ప్రయోజనా లన్నీ రద్దవుతాయి. ఎటువంటి కారణం లేకపోయినా మాస్కోపై ఉక్రెణంన్ మిసైళ్లను సంధిస్తే దానికి ఇచ్చిన భద్రతా హామీలు చెల్లుబాటు కావు
  10. ఐరోపా యూనియన్ (ఈయూ)లో చేరేందుకు ఉర్రె యిను అర్హత లభిస్తుంది. సమస్యను పరిష్కరిస్తు న్నంత సమయంలో ఐరోపా మార్కెట్లోకి ఉక్రెయిన్ అడుగు పెట్టవచ్చు.
  11. ఉక్రెయిన్ను పునరుద్ధరించడం కోసం ప్రత్యేక ప్యాకేజీ
    డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ), సాంకేతికతతో సహా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో పెట్టు బడులు పెట్టడానికి ఉక్రెయిన్ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయడం ఇర్రెయిన్ గ్యాస్ మౌలిక సదుపాయాలను, వైర్లైన్ల నిల్వలను పునర్నిర్మించడానికి, నిర్వహించడా నికి అమెరికా పూర్తి సహకారం • యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాలను, పట్టణాలను పునరుద్ధరించడానికి ఉమ్మడి సహకారం బనిజాలు, సహజ వనరుల వెలికితీత ప్రపంచ బ్యాండు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ,
  12. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రష్యా తిరిగి విలీనం-
    దశలవారీగా కేసులను చర్చించి ఆంక్షలను ఎత్తివేయడు. * చమురు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, మీఐ, డేటా సెంటర్లు, అర్కిటిక్లో అరుదైన భూ ఖనిజాల వెలికి తీత ఇతర పరస్పరం ప్రయోజనం కలిగే అంశాలపై రష్యాతో అమెరికా దీర్ఘకాలిక ఆర్థిక సహకార ఒప్పందం కుదుర్చుకుంటుంది. * రష్యా తిరిగి జీ-8లో చేరుతుంది.
    14, 300 బిలియన్ డాలర్ల విలువైన రష్యా ఇన ఆస్తులను ఉక్రెయిన్ను పునర్నిర్మించడానికి వెచ్చించాలి. ఇందుకు మరో 100 బిలియన్ డాలర్లను ఐరోపా అందించాలి. అప్పుడు జప్తు చేసిన ఐరోపా ఆస్తులను విడుదల. చేస్తారు. మిగిలిన రష్యా ఆస్తులను వాషింగ్టన్ చూస్కో, ప్రారంభించే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడతారు. ఇందు లోంచి అమెరికా 50 శాతం రావాలను పొందుతుంది.
  13. ఈ ఒప్పందంలోని అన్ని నిబంధనలను పర్యవేక్షించడా నికి, భద్రతా సమస్యలను నిర్ధారించడానికి అమెరికా-రష్యా నేతృత్వంలో వర్కింగ్ గ్రూప్ కమిటీ ఏర్పాటు.
  14. ఉడ్రెయిన్, ఐరోపాపై ఆక్రమణకు దిగనని రష్యా తమ చట్టంలో పొందుపరచాలి.
  15. వ్యూహాత్మక అత్వాయుధాల తగ్గింపు ఒప్పందం “స్టార్ట్-1′ సహా, అజ్వాయుధాల వ్యాప్తి నియంత్రణ ఒప్పం చాల చెల్లుబాటును పొడిగించడానికి అమెరికా, రష్యా అంగీకరించడు.
  16. అణ్వాయుధాలకు ఉక్రెయిన్ దూరంగా ఉండాలి.
  17. ఐరోపాలోనే అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రం ‘ఇపోం జియా’ను అంతర్జాతీయ అణు ఇందన సంస్థ (ఐఏ ఈఏ) ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభమవుతుంది. ఇందులో ఉత్పత్తి చేసే విద్యుత్తును ఉక్రెయిన్, రష్యా సమానంగా పంచుకోవాలి..
  18. విభిన్న సంస్కృతులపై అవగాహనను, సహనాన్ని పెంపొందించేందుకు జాత్యాహంకారం, పక్షపాతాన్ని, తొలగించేందుకు ఇరు దేశాలు పాఠశాలలు, విద్యాసం: స్థల్లో కార్యక్రమాలను అమలు చేయాలి. * నాజీ భావజాలాన్ని నిషేదించాలి.
  19. క్రిమియా, లుహానా దొనెక్కులను రష్యా భూభాగంగా గుర్తించడం అమెరికా సైతం వీటిని రష్యా భూబాగంగా గుర్తిస్తుంది. బేర్సన్, జపోరిక యాను జప్తు చేసి విభజన రేఖలో కలుపుతారు. ఇవి విభజన రేఖగానే ఉంటాయి. -ఈ ఐదు ప్రాంతాల వెలుపల తాను నియంత్రిస్తున్న ఇతర ప్రదేశాలను రష్యా వదులుకుంటుంది. ఉక్రెయిన్ దళాలు దొనె క్క ప్రాంతం నుంచి వెనక్కు రావాలి దీనిని తటస్థ జఫర్ జోన్గా గుర్తిస్తారు ఇందులోకి రష్యా సైన్యం ప్రవేశించకూడదు.
  20. భవిష్యత్తు భూభాగంపై అంగీకరించిన తర్వాత రష్యా గానీ, ఉక్రెయిన్ గానీ… ఒప్పందం నుంచి తప్పుకోడూ డదు.
  21. వాణిజ్య కార్యకలాపాల కోసం నిపో నదిని ఉపయో గించకుండా ఉక్రెయిన్ను రష్యా నిరోధించకూడదు. నల్ల సముద్రం మీదుగా ఉచితంగా ధాన్యాన్ని తరలిం చేందుకు ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకోవాలి.24, బందీలను, పిల్లలను, మృతదేహాలను అందజేయడం కోసం, కుటుంబాలను తిరిగి కలపడం కోసం ఓ మాన వతా కమిటీ ఏర్పాటు.
  22. 100 రోజుల్లోగా ఉక్రెయిన్ ఎన్నికలు నిర్వహించాలి.. 20
  23. యుద్ధంలో పాల్గొన్న అన్ని పక్షాలకు క్షమాపణ లభి స్తుంది. భవిష్యత్తులో వీరు ఎటువంటి పిర్యాదులు గానీ, ఆరోపణలు గానీ చేయకూడదు.
  24. ఈ ఒప్పందం చట్టానికి కట్టుబడి ఉంటుంది. దీని అమలును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని శాంతి కమిటీ పర్యవేక్షిస్తుంది. ఉల్లంఘనలు జరిగితే ఆంక్షలు తప్పవు.
  25. ఈ మెమోరాండం పై రెండు దేశాలు అంగీకరించిన వెంటనే.. ఒప్పందం అమల్లోకి వస్తుంది.
    అమెరికా శాంతి ప్రణాళిక సమస్య తుదిపరిష్కారానికి ప్రాతిపదిక అవుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు.
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana