DNews: Nov25:డిసెంబర్‌లో ఏపీలో ‘ఉద్భవ్-2025’ పేరుతో జాతీయ స్థాయి ఉత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ మరియు లోగోను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జాతీయ స్థాయి ఉద్భవ్-2025 పోటీలను రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. “డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో పోటీలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. 22 రాష్ట్రాల నుండి 1800 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నాం. కెఎల్ విశ్వవిద్యాలయంలోని 12 వేదికలలో ఉత్సవాలను నిర్వహిస్తాం” అని సంధ్యారాణి అన్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana