DSports 2 Dec: ఇటలీ టెన్నిస్ చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న దిగ్గజ క్రీడాకారుడు, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ నికోలా పీట్రాంగెలీ (Nicola Pietrangeli) కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. సోమవారం (డిసెంబర్ 1, 2025) రోమ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇటాలియన్ టెన్నిస్, పాడెల్ ఫెడరేషన్ (FITP) అధికారికంగా ధృవీకరించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana