మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన ఆరంభం.. మలేషియాపై 4-1తో విజయం.. నాలుగో టైటిల్పై గురి!
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య భారత జట్టు అద్భుత విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. గురువారం భోపాల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో మలేషియాపై 4-1…
