India vs New Zealand Hockey: భారత్‌కు సిరీస్ విజయం.. చివరి మ్యాచ్ డ్రాగా ముగిసినా 1-0తో టైటిల్ కైవసం!
న్యూజిలాండ్ పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు మరోసారి సత్తా చాటింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల ‘సెంచరీ ఆఫ్ స్పోర్టింగ్ యూనిటీ’ హాకీ…
