Tag: #WaterShortage

హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్డుపై వేల లీటర్ల నీరు పారబోసి నిరసన!

హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెవెన్యూ, హైడ్రా (HYDRAA) అధికారుల విధానాల వల్ల తమ వ్యాపారాలు, జీవనోపాధి…