Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా ప్రగ్యా జైస్వాల్!
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రముఖ ఆభరణాల సంస్థ వేగా జ్యువెలర్స్ తన నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటి ప్రగ్యా జైస్వాల్ ముఖ్య అతిథిగా…
