వారణాసిలో దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్‌వే.. 45 నిమిషాల ప్రయాణం ఇక 15 నిమిషాల్లోనే!
Varanasi Ropeway: ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారణాసి ప్రజలకు త్వరలో భారీ ఊరట లభించనుంది. దేశంలోనే తొలిసారిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోప్‌వే అందుబాటులోకి రానుంది. సుమారు…
