హైదరాబాద్‌లో లాంగెస్ట్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం.. 35 నిమిషాల ప్రయాణం 5 నిమిషాలకు!
D-News: హైదరాబాద్‌లో మరో కీలక మౌలిక వసతుల ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి నగరంలోని పొడవైన స్టీల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. చాంచల్‌గూడ–సంతోష్‌నగర్…
