పెద్దపల్లిలో ఉగ్ర లింకుల కలకలం.. ఎన్‌ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి!
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉగ్ర లింకుల అనుమానాలు కలకలం రేపుతున్నాయి. రామగుండంలోని అయోధ్య నగర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కీలక అంశాలు…
