నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన వారి తుది పరిశీలన.. అధికారులు ఏం పరిశీలిస్తారంటే..?
హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌కు ఎంపికైన లబ్ధిదారుల తుది వెరిఫికేషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం 16 నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.…
