కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్ ఫైర్.. ఈ అసమర్థ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం!
D News: శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇవ్వడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేఆర్ఎంబీ ఆదేశాలు తెలంగాణకు గొడ్డలిపెట్టు…
