తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణం కోసం టెండర్లు పిలిచాం: మంత్రి పొంగులేటి!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభలో తహసీల్దార్ కార్యాలయాల అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో…
