Telangana Inter Exams 2027: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై కీలక అప్డేట్.. ఫిబ్రవరి 24 నుంచే పబ్లిక్ పరీక్షలు!
తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2027 ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.…
