Tag: Telangana Drought Relief

తెలంగాణకు కరువు సాయం ఎందుకు ఇవ్వరు? కేంద్రంలోని BJP ప్రభుత్వాన్ని నిలదీసిన KTR

తెలంగాణ రైతులకు కేంద్రం నుంచి కరువు సహాయం అందించాలని KTR డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరువు పరిశీలనకు బృందాలు వెళ్తున్నప్పుడు తెలంగాణను ఎందుకు పట్టించుకోవడం లేదని…